పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్….
జనం సాక్షి జూలై 28….. రాయికల్ మండల్ అయోధ్య. కుమ్మరి పెళ్లి గ్రామాలలో పారిశుద్ధ పనులను గ్రామ కార్యదర్శిలు గ్రామ సర్పంచులతో పర్యవేక్షించడం జరిగింది సీజనల్ వ్యాధులురాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారికి వివరించడం జరిగింది ప్రజలు రోగాల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రతి వార్డులో బీజింగ్ పౌడర్ శానిటైజ్ చేయాలని గ్రామ సిబ్బందికి సూచించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో అయోధ్య గ్రామ సర్పంచ్ జీవన్ రెడ్డి వార్డు సభ్యులు ఎంపిటిసి గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొనడం జరిగింది