పార్థసారధికి నైతికవిలువుంటే రాజీనామా చేయాలి:సీపీఐ
వరంగల్:సీపీఐ రాష్ట్ర కార్యాదర్శి నారాయణ వరంగల్‌లో మాట్లాడుతూ మంత్రి పార్థసారధికి నైతిక విలువుంటే రాజీనామా చేయాలని డిమాండ్ వ్యక్తం చేశారు. కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలని అన్నారు. రాష్ట్రాన్ని మధ్యం,మైనింగ్, మందుల మాఫియాలు శాశిస్తున్నాయని ఆయన అన్నారు.