పిడుగు పాటు మహిళా మృతి

29 జనం సాక్షి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రం పొలంలో వరివేస్తున్న సమయంలో పొలంలో పిడుగు పడి ఒక మహిళ అక్కడిక్కడే మృతి.
వివరాలోకి వెళ్తే సుందిళ్ళ రామలీల వయసు 58 భర్త దేవయ్య మృతిరాలికు ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి కోటపల్లి గ్రామస్థులు కన్నీళ్లు మున్నీరు అయినారు