పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తో భేటీ అయిన రఘువీర్ రెడ్డి
పిసిసి చీఫ్ మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తో ధారూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ్ పూర్ మండలం గుజ్జ గ్రామం ఎన్నికల ఇంచార్జ్ పట్లోళ్ల రఘువీర్ రెడ్డి మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో భేటీ అయ్యారు మునుగోడు ఉపఎన్నికలు ఎన్నికల వ్యూహ రచనపై ఇతర విషయాల పై చర్చించడం జరిగింది.నిన్న రాత్రి సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్న పిసిసి చీఫ్ రాత్రి మునుగోడు మండలం కొంపల్లి బస గ్రామంలో చేశారు.అందులో భాగంగా ఉదయం నుండి ముఖ్య నాయకులతో సమావేశమవుతున్నారు