పీటర్సన్ పునరాగమనం
లండన్: మోకాలి గాయంతో ముడు నెలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఇంగ్లండ్ సీనియర్ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఈ నెల 27న న్యూజిలాండ్‌తో జరిగే టి-20 మ్యాచ్‌కు పీటర్సన్ అందుబాటులో ఉంటాడని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు తెలిపింది. రెండు టి-20 సిరీస్‌కు మోర్గాన్ సారథ్యంలో 14 మందితో కూడిన జట్టును గురువారం ప్రకటించింది.