పీవీపీ చేతికి ‘హాట్‌షాట్స్’
న్యూఢిల్లీ జూన్ 20 (జనంసాక్షి) :
ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో పాల్గోనే హైదరాబాద్ హాట్‌షాట్స్ ఫ్రాంచైజీని పివిపి గ్రూప్ దక్కించు కుంది. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో విస్తరించిన ఈ సంస్థ క్రీడా రంగంలోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి. క్రీడా రంగంపై ఉన్న మక్కువతో హాట్‌షాట్స్‌ను తీసుకున్నట్లు ప్రకటించింది.