పురుగుల మందు వాడేవిధానం పై రైతులకు అవగాహనా
ఉట్నూర్ మండల కేంద్రంలోని చింతకర గ్రామంలో పిచ్చకారి పై రైతులకు అవగాహనా కల్పించిన్న సెక్షన్ అధికారి రాథోడ్ లక్ష్మి మన.రైతులు పొలంలో వేసే పిచ్చకారి చేసే విధానంనుతెలిపారు.రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిచ్చకారి వేసే టపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మంచి నీటితో మందులను పిచ్చకారి చెయ్యాలి.తలకు హెల్మెంట్,మోకానికి మాస్క లను ధరించి మనకు మనం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రలు తీసుకుంటే ఎంతో మంచి దని మనకే కాకుండా ప్రతి ఒక్క రైతులు జాగ్రత్తలను పాటించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ మారప్ప మరోతి సర్పంచ్ పెందుర రఘునాథ్ మనిష ఎస్ ఆర్ రాథోడ్ మహేష్ ఫీల్డ్ ఆఫీసర్ గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు