పుస్తకాలు , పెన్నుల పంపిణి హర్షణీయం – పన్నాల నాచారం

విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వినూతనంగా కార్యక్రమాన్ని రూపొందించిన వాకింగ్ డీర్స్ సభ్యులందరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు దేవేందర్ రెడ్డి.
కార్యక్రమంలో వాకింగ్ డీర్స్ సభ్యులు , జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు నెల్సన్ , పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area