పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్
జనం సాక్షి 26 కథలాపూర్
సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట పెన్నిదని అది ఒక వరమని జెడ్పిటిసి నాగం భూమయ్య అన్నారు. చింతకుంట గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో ఉన్న ఉత్కం భూమయ్యకు 60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స చేసుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు అందజేశామని అన్నారు.వారి తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ వర్దిని నాగేశ్వరరావు గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు అల్లే సంతోష్ ,భూమరెడ్డి.వ్యాసమహర్షి. చిప్ప శ్రీనివాస్ ,సోమా దేవేందర్, పంచతి శంకర్, జక్కని లక్మి నారాయణ, సురుగి మహేష్ అన్నారపు రమేష్ ,ఉత్క శంకర్ అన్నం శ్రీనివాస్, పోకతోట సతీష్,అన్నారపు రమేష్, డైరెక్టర్స్ సీనియర్ నాయకులు సీనియర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు