పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

మోమిన్ పేట సెప్టెంబర్ 23 జనం సాక్షి
పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉండాలని వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్ పెడుతున్నారు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో వికారాబాద్ టౌన్, బంట్వారం, మర్పల్లి మరియు కోట్ పల్లి మండలాలకు చెందిన 33 మంది లబ్ధిదారులకు మంజూరైన .14,05,500 పదనాలుగు లక్షల ఐదువేల ఐదు వందలువిలువ గల  33 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాములు యాదవ్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ సుధాకర్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ముత్యం రెడ్డి అనంతరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ పుష్పలత రెడ్డి మర్పల్లి జెడ్పిటిసి మధుకర్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి రైతు బంధు అధ్యక్షులు నాయక్ గౌడ్ కోటపల్లి మండల పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్ సర్పంచ్ ల సంగం అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ రైతుబంధు అధ్యక్షులు సత్యం డాడీ వివిధ మండలాల పార్టీ అధ్యక్షు లు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
Attachments area