పేలవమైన బౌలింగ్ జాబితా:9వ స్థానంలో ఇమ్రాన్ తహీర్
దుబాయి: ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా ల మద్య అడిలైట్‌లో జరుగు తున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా స్పిన్ బౌలర్ ఇమ్రాన్ తహీర్ రికా ర్డు సృష్టించాడు. ఇదేదో గొప్ప రికార్డు అనకుంటే పొరపాటే. తహీర్ సాధిం చింది పేలవమైన బౌలింగ్ జాబితాలో తొమ్మిదో స్థానం లో నిలవడమే అదెలా అంటే 23ఓవర్లలో 180 పరుగుల్ని బ్యాట్స్‌మెన్‌లకు ధారాళంగా ఇచ్చాడు. 180పరుగులిచ్చిన తహీర్ ఒక్కవికెట్ కూడ పడగొట్టలేకపోయాడు. ఇంత క ముందు దక్షిణాప్రికా మరో బౌలర్ నిక్కి పేలవ మైన బౌలింగ్‌తో 221పరు గులిచ్చి వికెట్టు సాధించక పవడంతో 2006శ్రీలంక తో జరిగిన క్రికెట్ సిరిస్ ని చేజార్చు కోవడం జరిగింది. పేలవమైన బౌలింగ్ వరుసలో అగ్ర స్థానంలో పాకిస్థాన్ మొహ్మద్ ఉన్నాడు. ఇతడు1958లో వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 259పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడ తీయక పోవడం గమనార్హం.