పేలుళ్లను నిరసిస్తూ భాజపా ర్యాలీ
సరూర్‌నగర్ పట్టణం: దిల్‌సుఖ్ నగర్‌లోని వరుస బాంబు పేలుళ్లను నిరసిస్తూ భాజపా ఇచ్చిన బంద్ సరూర్‌నగర్ ఆర్‌కే పురంలో సంపూర్ణంగా జరిగింది. నాయకులు ర్యాలీలు నిర్వహిస్తూ దుకాణాలను మూసివేశారు.