పోలీసులకు హెల్మేట్ తప్పనిసరి
వరంగల్: గ్రామీణ, పట్టణ పరిధిలో ద్విచక్ర వాహనం నడిపే పోలీసులు హెల్మెట్ విధిగా ధరించాలని వరంగల్ గ్రామీణ ఎస్పీ రాజేశ్ కుమార్ ఆదేశించారు. బుధవారం హన్మకొండ రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతిచెందడంపై పోలీసు అధికారులు స్పందించారు. ఈ మేరకు ద్విచక్రవాహనాలపై వేళ్లే పోలీసులకు హెల్మేట్ తప్పనిసరి చేస్తూ వరంగల్ గ్రామీణ. పట్టణ ఎస్పీలు రాజేశ్‌కుమార్, శ్యాంసుందర్‌లు ఆదేశాలు జారీ చేశారు.