ప్రజాసేవను మరింత బాధ్యతగా నిర్వర్తిస్తా:కేంద్రమంత్రి చిరంజీవి
ఢిల్లీ: రాజ్యాసభ సభ్యుడు చిరంజీవి ఆదివారం ప్రమాణస్వీకారం అనంతరం మాట్లాడుతూ ప్రజాసేవను మరింత బాధ్యతగా నిర్వర్తిస్తానని, నేను ఇచ్చిన మద్దతును గుర్తించి కేంద్ర మంత్రి పదవిని కాంగ్రెస్ అధిష్టానం అందించిందని పర్యాటక రంగాన్ని అభివృద్ది చేస్తానని ఆయన అన్నారు.