ప్రజా గోష- బీజేపీ బరోసా బైక్ ర్యాలీ

 

రుద్రంగి జూలై 26 (జనం సాక్షి)
ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ,బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ,బిజెపి రాష్ట్ర నాయకురాలు తుల ఉమ, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్,బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్,బీజేపీ మండల అధ్యక్షులు రాసురి నర్సారెడ్డి,రేగుల మల్లికార్జున్,వేములవాడ ఎంపీపి బండ మల్లేశం, దర్న రెడ్డి,గడ్డం రవి, బోయినీ రాజు,గడ్డం గణేష్,తోపరాపు లత,వడ్ల నారాయణ,నంద్యాడపు రాజేష్,గశికంటి సురేష్, అవునూరి నరేష్,చక్రం,రాచకొండ గంగ నర్సయ్య, బాసనీ రాజేందర్,కోక్కుల శ్రీనివాస్,మర్రిపెల్లీ రాజేశం,మోతే నితిన్, పడాల పవన్, కషోజి నరేష్, కసొజి విఠల్ తదితరులు పాల్గొన్నారు.