*ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మహాకాళేశ్వర జ్యోతిర్లింగ లోకార్పణ కార్యక్రమాన్ని డిజిటల్ స్క్రీన్ లో వీక్షిస్తున్న బిజెపి నాయకులు*
మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 11,
జనంసాక్షి
మెట్పల్లి పట్టణంలోని ఓంకారేశ్వర మందిరంలో మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారా నిర్వహిస్తున్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయిని మహా కాళేశ్వర కారిడార్ ‘‘మహాకాళ్ లోక్’’ లోకార్పణం కార్యక్రమాన్ని మెట్‌పల్లి పట్టణంలోని ఓంకారేశ్వర ఆలయంలో డిజిటల్ స్క్రీన్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించిన బిజెపి జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు , పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్ , ఐటీ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ మిట్టపల్లి సాయికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల శ్రీనివాస్, పార్లమెంటు జాయింట్ కన్వీనర్ గుంటుక సదాశివ్, నియోజకవర్గ నాయకులు జేఎన్ సునిత వెంకట్, సురభి నవీన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెట్లపెల్లి మీనా సుఖేందర్ గౌడ్, కౌన్సిలర్ సుజాత, నాయకులు యాదగిరి బాబు, పూదరి నరేందర్ గౌడ్, అల్లె మనోజ్, కుడుకల రఘు, మద్దెల లావణ్య, మిట్టపల్లి శివ తదితరులు పాల్గొన్నారు.