ప్రధానితో సోనియా సమావేశం
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ సమావేశమయ్యారు. మంత్రివర్గ పునర్ వ్యవస్తీకరణ, లోక్‌సభ పక్షనేత, కొత్త ఆర్థికమంత్రి పవార్ డిమాండ్లపై చర్చించినట్లు తెలుస్తోంది.