ప్రధాని మోడీ వరుస సమీక్షు 

` రెండో ఆర్థిక ప్యాకేజీపై అంచనాు` బ్యాంకర్లతో ఆర్‌బిఐ గవర్నర్‌ భేటీతో  ఊహాగానాకు ఊపు

న్యూఢల్లీి,మే 2(జనంసాక్షి): కరోనా వైరస్‌ , లాక్‌డౌన్‌ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రభుత్వం మరో ఉద్దీపన్‌ ప్యాకేజీ సిద్ధపడుతోందన్న సమచారం వస్తోంది.  వరుస సమావేశాతో, సవిూక్షతో బిజీగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థికమంత్రి, హోం మంత్రుతో తాజా భేటీ ఈ అంచనాకు బలాన్నిస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం నాటి నెవారీ జీఎస్టీ వసూళ్ల గణాంకా విడుదను ఆర్థికమంత్రిత్వ శాఖ వాయిదా వేసింది. ఆర్థిక ప్రతిష్టంభనకు ప్రభావితమైన రంగాకు ఊతమిచ్చేందుకు రెండవ ఉద్దీపన ప్యాకేజీని ఏర్పాటుకు సంప్రదింపు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, హోంమంత్రి అమిత్‌ షాతో ప్రధాని సుదీర్ఘ చర్చు జరిపారు. దీంతోపాటు ఇతర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుతో కూడా ఆయన వరుస సమావేశాు నిర్వహించారు. అలాగే మైక్రో, స్మాల్‌ అండ్‌ విూడియం ఎంటర్పైజ్రెస్‌ (ఎంఎస్‌ఎంఇ) వంటి కీక ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రుతో భేటీ అయ్యారు. మరోవైపు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాగవర్నర్‌ శక్తికాంత దాస్‌ శనివారం బ్యాంక్‌ చీఫ్‌తో సమావేశం అయినట్లు సమాచారం.  భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి.. సంక్షోభం క్రమంలో దేశ ఆర్థిక పరిస్థితి, అలాగే పరిశ్రమకు ప్రోత్సాహకాు అందించేందుకు చేపట్టాల్సిన చర్యు వంటి అంశాపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు అధికార వర్గాు తెలిపాయి. ఇప్పటికే చేపట్టిన పు చర్య అముపైనా చర్చిస్తారు. వడ్డీ రేట్లు, వాటి బదిలీ, పరిశ్రమకు మద్దతుగా చర్యు వంటి అంశాు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు రానున్నాయి. దీంతో పాటు ఎంఎస్‌ఎంఇ పరిశ్రమ, గ్రావిూణ రంగానికి అనుకూంగా చేపట్టిన విధానాను కూడా సవిూక్షించారని తొస్తోంది. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు చేపట్టాల్సిన మరిన్ని చర్యకు గాను బ్యాంకర్ల నుంచి సహాు, సూచనను కూడా స్వీకరించనున్నారు.