ప్రభుత్వం చేపట్టిన చేప పిల్లలు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గాజుల శోభా ప్రసాదరావు, అధ్యక్షత వహించారు
పెద్దవంగర సెప్టెంబర్ 27(జనం సాక్షి )పెద్దవంగర మండల కోరిపల్లి గ్రామంలో మంగళవారం ముదిరాజుల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చేప పిల్లలు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గాజుల శోభా ప్రసాదరావు, అధ్యక్షత వహించారు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ ఉపసర్పంచి ఊట్ల వీరారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆరుట్ల వెంకట్ రెడ్డి, గ్రామ రైతు కోఆర్డినేటర్ కృష్ణారెడ్డి గారు మంచినీళ్ల నవీన్,వెంకన్న, ముదిరాజ్ సంఘం నాయకులు ముదిరాజ్ సంఘం సభ్యులు మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు