ప్రభుత్వ అధికారులను సన్మానించిన కల్వకుంట్ల గోపాలరావు

ముస్తాబాద్ ఆగస్టు 19 జనం సాక్షి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం.15 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించనున్న ఈ వేడుకలను,ముఖ్యమంత్రి అదేశాలమేరకు ,ఫ్రీడం కప్, పేరుతో  క్రీడల నిర్వహణ కార్యక్రమంలో,రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలో వాలిబాల్ మరియు కబడ్డీ క్రీడా పోటీల్లో జిల్లాలో మొదటి విజేతగా నిలిచిన,ముస్తాబాద్ మండల టీమ్ ను, పోలీస్ ఆఫీసర్స్ ఎస్సై వెంకటేశ్వర్లను కానిస్టేబుల్ లను, ఎంపీడీవో రమాదేవి ఆఫీస్ టీం, మరియు హెల్త్ ఆరోగ్యశఖ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో  ముస్తాబాద్ మండలం మొదటి విజేత గా నిలిచారు                        వారిని సన్మానించిన మొయినికుంట గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావు, ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రో త్స వలో భాగంగా ప్రభుత్వ అధికారులు క్రీడ పోటీల్లో పాల్గొని ముస్తాబాద్ మండలాన్ని జిల్లాలోనే మంచి గుర్తింపు తీసుకువచ్చారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు ప్రజా ప్రతినిధులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు