ప్రభుత్వ జూనియర్ కళాశాల దోమ విద్యార్థులకు MLA గారిచే సన్మానం.
దోమ న్యూస్ జనం సాక్షి.
దోమ మండల పరిదిలో గల కళశాలలో
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఈ రోజు MLA Camp office పరిగి లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల దోమ కు చెందిన విద్యార్థులను సన్మానం చేశారు.ఈ సందర్భంగా MLA గారు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు సాధించిన విద్యార్థులను అభినందించారు తెలంగాణ ప్రభుత్వం అందించే ఉచిత విద్య ను అందరూ ఉపయోగించుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ZPTC నాగిరెడ్డి గారు,దోమ సర్పంచ్ రాజిరెడ్డి గారు , ప్రభుత్వ జూనియర్ కళాశాల దోమ ప్రిన్సిపాల్ మంజుల గారు అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Attachments area