ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోండి

సర్పంచ్ తోడేటి రమేష్
 హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 20(జనంసాక్షి)
2సంవత్సరాల వయస్సు పైబడిన ప్రతీఒక్కరూ తప్పనిసరిగా ఫైలేరియా (బోదవ్యాధి) నివారణ మాత్రలు తీసుకోవాలని పందిళ్ళ సర్పంచ్ తోడేటి రమేష్ సూచించారు.హుస్నాబాద్ మండలం పందిళ్ళ గ్రామంలో  ఫైలేరియా నివారణ మాత్రలను మింగించే మూడు రోజుల కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. స్వయంగా తాను కూడా మాత్రలను తీసుకున్నారు. ఫైలేరియా వ్యాధి చికిత్స కంటే నివారణ మేలని సర్పంచ్ తోడేటి రమేష్ స్పష్టం చేశారు.
Attachments area