ప్రభుత్వ లాంఛనాలతో స్వాతంత్య్ర సమరయోధుడి అంత్యక్రియలు

వరంగల్‌ : స్వాతంత్య్ర సమరయోధుడు భూపతి కృష్ణమూర్తి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిసాయి. ఆయ అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీఆర్‌ఎస్‌ జిల్లా నేతలు, అధికారులు పాల్గొన్నారు.