ప్రస్తుతం రాజకీయ గారడీలెక్కువయ్యాయి: మంత్రి పొన్నాల
హైదరాబాద్: ప్రస్తుతం దేశ, రాష్ట్ర రాజీకీయాల్లో గారడీలు ఎక్కువయ్యాయని ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. హైదరాబాదు రవీంద్రజాలికుల సమ్మేళనానన్ని సొన్నాల లక్ష్మయ్య ప్రారంభించారు.ఆధికారం కోసం, అవసరాల కోసం గారడీలు చేస్తున్న రాజకీయ పార్టీలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. ఈ సందర్భంగా రవీంద్రభారతి ఆవరణలో ప్రదర్శించిన వీధి ఇంద్రజాలాన్ని మంత్రి తిలకించారు.