ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజనసభ సమావేశం

వనపర్తి రూరల్ (జనం సాక్షి 30)
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి  వనపర్తి మండల అధ్యక్షులు కిచ్చా రెడ్డి
 మాట్లాడుతూ రైతులు కు పంట మార్పిడి పై అవగాహన పెంచుకొని మార్కెట్లో ఏ పంటకు ఎక్కువ ధర ఉందో చూసుకొని ఆ పంటలు వేసుకొని ఎక్కువ లాభాలను ఆశించాలని తెలిపినారు రాజనగరం ప్రాథమిక సహకార సంఘం గతంలో కన్నా ఇప్పుడు చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రశంసించారు
సబాధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులందరికీ ఎరువులు మరియు విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచుతున్నామని అలాగే క్రాఫులను కూడా మంత్రి సహకారంతో చాలా ఎక్కువ మందికి ఇవ్వడం జరిగిందని మూడు లక్షల సిడిపి పండు ఇప్పించిన గౌరవ మంత్రి  ధన్యవాదాలు తెలిపినారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ శారద ఆసన్న నాయుడు వైస్ చైర్మన్ రఘువరన్ రెడ్డి
మాజీ సర్పంచ్ ప్రభావతమ్మపాపిరెడ్డి రాజపేట సర్పంచ్ మాధవ రెడ్డి  సింగిల్ విండో డైరెక్టర్లు బాలచంద్రయ్య  సుదర్శన్ రెడ్డి శివశంకర్ రెడ్డి  ఎల్లపు రాములు  కురుమయ్య  రొట్టెల ఆంజనేయులు  సంజీవ సాగర్  సత్యనారాయణ రెడ్డి
గ్రామ నాయకులు శ్రీను విష్ణువర్ధన్ రెడ్డి చంద్రయ్య ఆశన్న రైతులు తదితరులు పాల్గొన్నారు