బచ్చన్నపేట టిఆర్ఎస్ నాయకుల ఇంటింటి ప్రచారం

బచ్చన్నపేట అక్టోబర్ 22(జనం సాక్షి)గౌరవ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మునుగోడు నియోజకవర్గం లోని నాంపల్లి మండల్ నర్సింహులగూడెంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగిందని బచ్చన్నపేట . టీ ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బోడిగం చందా రెడ్డి అన్నారు. ఈ ప్రచారంలో జిల్లా నాయకులు గిరబోఇన అంజయ్య సర్పంచ్ నరెడ్ల బాల్ రెడ్డి ఫిరోజ్ మల్లవరం వెంకటేశ్వర్ రెడ్డి గుర్రపు బాలరాజు అందరం కలిసి మాజీ సర్పంచ్ కనబోయిన సాయమ్మ ముదిరాజు గారిని ఓటు అడగడం జరిగింది నరసింహుల గూడెం లో టిఆర్ఎస్ ఇంటింటా ఘనంగా ప్రజలు స్వాగతం పలకడం జరిగింది