బడినే బార్ గా మార్చారు
దండేపల్లి. బడి అంటే ఓ దేవాలయం లాంటిది ఊళ్ళో గుడి లేకున్నా ఓ బడి ఉండాలని అంటారు అలాంటి ఓ బడినే కొందరు మందు బాబులు బారుగా మార్చేశారు దండేపల్లి మండలం లింగపూర్ ups పాఠశాలలో గత ఆదివారం సెలవు కావడంతో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పాఠశాల లో మద్యం సేవించి జల్సా చేశారు ఒక్కసారిగా చూసిన పిల్లల తల్లిదండ్రులు అవాక్కయ్యారు దీనితో పిల్లలను పాఠశాల కు పంపడానికి వెనకడుతున్నారు సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మందు బాబులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు