బతుకమ్మ వేడుకల్లోఎమ్మెల్యే

అశ్వారావుపేట, అక్టోబర్ 2(జనంసాక్షి )అశ్వారావుపేట లో బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. రంగు రంగు పూలతో బతుకమ్మ లు పేర్చి బతుకమ్మ పాటలతో అడి పాడారు. అశ్వారావుపేట మద్దిరామ్మా గుడి సెంటర్ లో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాల్లో అశ్వారావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరావు పాల్గొన్నారు.