బాదిత కుటుంబాన్ని పరమార్శించి 10000/- ఆర్థిక సహాయం
పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి
దోమ అక్టోబరు 17(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామానికి చెందిన V5 రిపోర్టార్ సురేష్ గారి నాన్న గుద దస్తయ్య పార్థివ దేహాన్నికీ మన గౌరవ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాళ్లు అర్పించారు. అనంతరం V5 రిపోర్టార్ సురేష్ ను పరమర్శించి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గారు ఓదార్చారు…పది 10,000 వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగిరెడ్డి, వైస్ ఎంపిపి మల్లేషం, పరిగి మున్సిపల్ చెర్మన్ అశోక్,మార్కెట్ కమిటీ చెర్మన్ సురేందర్,పిఎసిఎస్ వైస్ చెర్మన్ భాస్కర్,నాయకులు ఆంజనేయులు, ప్రవీణ్ రెడ్డి,సుధాకర్ రెడ్డి, సారా శ్రీనివాస్, సంపల్లి మల్లేషం, శశిధర్ రెడ్డి, గోపాల కృష్ణ, మల్లయ్య, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area