బాధిత కుటుంబాలకు భారాస నాయకుల పరామర్శ

జనంసాక్షి/చిగురుమామిడి-అక్టోబర్ 13: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ,ఓగులపూర్ గ్రామాల్లో పలు బాధిత కుటుంబాలను గురువారం మండల భారాస నాయకులు పరామర్శించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఈకార్యక్రమములో జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్, సీనియర్ నాయకులు పన్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, సింగిల్ విండో ఛైర్మన్ జంగ రమణారెడ్డి, వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి,రైతు బంధుజిల్లా నాయకులు సాంబారి కొమురయ్య, సర్పంచ్ బోయిని శ్రీనివాస్,సింగల్ విండో డైరెక్టర్ తాళ్లపల్లి తిరుపతి,మండల పార్టీ ఉపాధ్యక్షులు తోట సతీష్,మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండీ సర్వర్ పాషా,చిగురుమామిడి పట్టణ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్, సోషల్ మీడియా ఇంచార్జి చెల్పూరి విష్ణుమా చారీ,గునుకుల రాజిరెడ్డి, దొబ్బల బాబు, గడ్డం అనిల్, బోయిని శంకర్ తదితరులు పాల్గొన్నారు.