బీజేపీ పార్టీ ఆధ్వర్యంలోఛలో కన్నెపల్లి-
కాటారం జులై (జనంసాక్షి)మండలం బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో బీజేపీ మండల అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి జిల్లా కోశాధికారి దుర్గం తిరుపతి మాట్లాడుతూఈనెల 28 తారీకు గురు వారం బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రు పట్ల సునిల్ రెడ్డి ఆధ్వర్యంలో ఛలో కన్నెపల్లికి భారీ ఎత్తున ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారువేలదికోట్లు ఖర్చు పెట్టి బాహుబలి మోటార్లు పెట్టి నీటిని ఎత్తు పోస్తునాం అని గొప్ప లు చెప్పిన తెరాస ప్రభుత్వం ఇప్పుడు నీటమునిగిన మోటార్లు కి ఎవరు బాధ్యత వహిస్తారనిప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు, కెసిఆర్ అత్యంత ప్రతిష్టత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు డోల్లా తనం ఇపుడు బయట పడింది.ప్రాజెక్టు ను మేము కట్టినాము ఎవరు, ఎక్కడ ఇలాంటి ప్రాజెక్టు కానీవీని ఎరగని రీతిలో నిర్మిం చలేదని చేపి బస్ లు పెట్టి మరి జనా లకి చూపించారు కదామీరు ఇప్పుడు ఎందుకు లోనికి అనుమతులు లేవని చెపుతున్నారువేల కోట్ల రూపాయలు వరద, బురదపాలు చేశారు.దీనికి పూర్తి బాధ్యత ఎవరు వహిస్తారు.ప్రాజెక్టు వల్ల ఎప్పటికి వరకు మంథని ప్రాంతంలో ఎన్ని ఎకరాలకు నీళ్లు అందించరో చెప్పా లి.ప్రతిపక్ష పార్టీ లకు ప్రాజెక్టు లనుచూసే అర్హత లేదామేము చూసి చెపుతాంకద గొప్పప్రాజెక్టుఅయితే.మంథని ప్రాంతా నికి ఈప్రాజెక్టులవల్లఎటువంటి లాభం లేదు.మేడిగడ్డ,ఇటీవల మృతి చెందిన ఆదివాసీ నాయకుడు కుడి మేత సమ్మ య్య కుటుంబాన్ని సునీల్ రెడ్డి ఆదే శాల మేరకు పరామర్శించడం జరిగిం దఅని అన్నారు.సుందిళ్ల,కన్నెపల్లి లో ఎం జరు గుతుందో ప్రజానీకానీకి తెలి యాలిని. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్య క్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి జిల్లా కోశాధి కారి దుర్గం తిరుపతి. మండల ప్రధాన కార్యదర్శులు గంట అంకయ్య పూసల రాజేం ద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
