బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

వరంగల్ : బీటెక్ విద్యార్థిని వాణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన హన్మకొండలోని ఎస్‌ఆర్ కళాశాలలో చోటు చేసుకుంది. విద్యార్థిని మృతిపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు.