బొమ్మకల్ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే*

* తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత తెలంగాణ గ్రామీణ క్రీడా మైదానాన్ని సద్వినియోగం చేసు