భారత్‌లోమరింత తీవ్రం కానున్న కరోనా

Coronavirus virus outbreak and coronaviruses influenza background as dangerous flu strain cases as a pandemic medical health risk concept with disease cells as a 3D render

గరిష్టస్థాయికి చేరోకున్న కేసు
ఆస్పత్రుల్లో పడకు వెంటిలేటర్లకు కొరత
ఐసిఎంఆర్‌ అధ్యయన వేదిక వ్లెడి
న్యూఢల్లీి,జూన్‌15(జ‌నంసాక్షి): యావత్‌ ప్రపంచాన్ని కవరపెడుతున్న కరోనా మహమ్మారి.. భారత్‌లో నవంబర్‌ మధ్య నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని ఓ అధ్యయనంలో తేలింది. ఇప్పుడున్న కేసు తారాస్థాయికి చేరుతాయని భావిస్తున్నారు. ఆస్పత్రుల్లో సౌకర్యా కొరత కూడా ఏర్పడనుందని అంటున్నారు. అప్పుడు ఐసీయూ పడకు, వెంటిలేటర్ల కొరత ఏర్పడొచ్చని పరిశోధకు బృందం అంచనా వేసింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఏర్పాటు చేసిన ఆపరేషన్‌ రీసెర్చ్‌ గ్రూపునకు చెందిన పరిశోధకు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 8 వారా లాక్‌డౌన్‌ వ్ల కరోనా గరిష్ఠస్థాయిని చేరుకోవడం 36`76 రోజుపాటు ఆస్యమవుతోందని తెలిపారు. అదే సమయంలో ప్రజారోగ్య మౌలిక సదుపాయా మెరుగుకు లాక్‌డౌన్‌ ఉపయోగపడిరదని విశ్లేషించారు. ఇన్ఫెక్షన్‌ రేటును 69`97 శాతం మేర తగ్గించడానికీ లాక్డౌన్‌ ఉపయోగపడిరదని లెక్కగట్టారు నిపుణు. లాక్‌డౌన్‌ తర్వాత సుమారు 60 శాతం మేర ప్రజారోగ్య వ్యవస్థ పటిష్ఠమైందని తెలిపారు. ఈ ప్రజారోగ్య చర్యు నవంబర్‌ మొదటి వారం వరకు డిమాండ్‌ను అందుకుంటాయని, అనంతరం కొరత ఏర్పడొచ్చని పరిశోధకు అభిప్రాయపడ్డారు.ఆ తర్వాత ఐసొలేషన్‌ పడకు 5.4 నెల వరకు, ఐసీయూ పడకు 4.6 నెలు, వెంటిలేటర్లు 3.9 నెల పాటు సరిపోకపోవచ్చని పరిశోధకు పేర్కొన్నారు. ఒకవేళ లాక్‌డౌన్‌ విధించకపోయి, మౌలిక సదుపాయాపై దృష్టి పెట్టకపోయి ఉంటే ఎదురయ్యే డిమాండ్‌తో పోలిస్తే ఇది 83 శాతం తక్కువేనని తెలిపారు. అదే సమయంలో ప్రజారోగ్య వ్యవస్థను 80 శాతం మేర పెంచి ఉంటే ఈ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వీయ్యేదని అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఈ మహమ్మారి కోసం ప్రజారోగ్య వ్యవస్థపై వెచ్చించే మొత్తం జీడీపీలో 6.2 శాతం ఉండొచ్చని పరిశోధకు అంచనా వేశారు. ఇప్పటికే ఢల్లీి లాంటి నగరాల్లో వైద్య సదుపాయాకు తీవ్ర ఇబ్బందు పడుతున్నారు. దీంతో కేంద్రహోంమంత్రి అమిత్‌ షా సవిూక్షించి తోణ చర్యకు ఉపక్రమించారు.