భారత్‌లో కరోనా 5274 కేసు..

` 149 మరణాు
దిల్లీ,ఏప్రిల్‌ 8(జనంసాక్షి):
భారత్‌లో కరోనా బాధితు సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. దేశంలో 31 రాష్ట్రాు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ఇప్పటివరకు 5274 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. వీరిలో 411 మంది కోుకొన్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వ్లెడిరచింది. ఈ రోజు సాయంత్రం 5గంట సమయం వరకు నమోదైన వివరాను ప్రకటించింది. భారత్‌లో ఇప్పటివరకు కొవిడ్‌ `19 బారిన పడి 149 మంది ప్రాణాు కోల్పోయినట్టు తెలిపింది ఈ నె 14న లాక్‌డౌన్‌ ముగియనున్న తరుణంలోనే కోవిడ్‌`19 కేసు మరింత పెరుగుతున్నాయి. దీంతో లాక్‌డౌన్‌ మరింత పొడిగించాంటూ పు రాష్టాు కేంద్రాన్ని కోరుతున్నాయి. మరోవైపు ఉదయం 10 గంట సమయానికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 14.3 క్షకు చేరింది. మొత్తం 82 వే మంది ప్రాణాు కోల్పోయారు. ఇటలీలో అత్యధికంగా 17 వే మంది చనిపోగా.. అమెరికాలో 13 వే మంది, స్పెయిన్‌లో 14 వే మంది బయ్యారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాకు విస్తరించి.. కంటి విూద కునుకులేకుండా చేస్తోంది. ఈ మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ శర వేగంగా పెరుగుతోంది. భారత్‌లోనూ వైరస్‌ విస్తరిస్తోంది. దేశంలో 21 రాష్టాు వైరస్‌ బారినపడి అల్లాడుతున్నాయి.