భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత పుస్తకాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి బహుకరణం

గురువారం నల్గొండ లో శాసనమండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి వారి నివాసంలో కలిసి వారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తక బహుకరణ చేసిన  బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ మలిదశ ఉద్యమ విద్యార్థి నేత నిరసనమెట్ల అశోక్. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని బహుకరించిన తెలంగాణ మలిదశ విద్యార్థి నేత నిరసనమెట్ల అశోక్ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభినందించారు విద్యార్థులు చిన్నతనం నుండే సేవా భావం, భారతదేశ ఔన్నత్యాన్ని మరియు భారతదేశ చరిత్ర  గురించి తెలుసుకోవాలని ఉన్నత విద్యావంతులు కూడా ప్రజాక్షేత్రంలో రావాలని ప్రజలకు నిస్వార్ధమైన సేవలు అందించాలని పిలుపునిచ్చారని తెలిపారు యువకులు విద్యావంతులు రాజకీయాలలో రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు