భారీ వర్షానికి ఇత్వర్ పేట్ లో కూలిన ఇండ్లు

జూలై 14 (జనం సాక్షి) నిజామాబాద్ బాల్కొండ మండలంలోనీ ఇత్వర్ పేట్ గ్రమంలో గురువారం గత ఏడు అరు రోజుల నుండి ఎడ తెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కు గ్రామనికి చెందిన రెండు పెంకుటిల్లు ఇండ్లల్లో దెబ్బ తినడంతో ఇండ్లు ను తాహసిల్దార్ వినోద్ సర్పంచ్ సంతకోల్ల సాయమ్మ తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు పరిశీలించారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ వినోద్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులను కు ధైర్యం చెప్పి బాధితులను పోలీస్ సిబ్బంది తో వేరే ఇంట్లో పునరవసం కలిపించినాము అని తాహసిల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది గ్రామపంచాయతీ పాలకవర్గం ఉన్నారు.