భార్య తన మాట వినడంలేదని గొంతు కోసిన భర్త
కీసర: కుటుంబ తగాదాల నేపధ్యంలో భార్యను భర్త గొంతు కోశాడు. వివరాల్లోకి వెళ్తే భార్య తన మాట వినడం లేదని ఆమె గొంతు కోయడంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గ్రామస్థులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.