మండలంలో వీఆర్ఏల సమ్మెకు మద్దతు ప్రకటించిన- మదన్మోహన్-గాంధారి
గాంధారి జనంసాక్షి ఆగస్టు 07
గాంధారి మండలంలోని శనివారం వీఆర్ఏల సమ్మె తహసిల్దార్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మే13వ రోజుకు కావడంతో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మె లో వారికి మద్దతుగా పాల్గొన్న టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పెస్కెల్ ను వెంటనే అమలు చేయాలని
మదన్మోహన్ డిమాండ్ చేశారు మరియు ఈరోజు గండిపేట్ మొహరం పండగకి కూడా హాజరై దర్శనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు తూర్పు రాజులు షరీఫ్ నీల రవి గండిపేట్ పరమేష్ సంగని బాబా శ్రీనివాస్ గోపాల్ రమేష్ రావు అబ్బు గణేష్ అనిల్ సురేష్ సర్దార్ నాయక్ గౌస్ ఇమ్రాన్ రహమాత్ గంగారెడ్డి పీరసింగ్ గోవింద్ పుల్ సింగ్ శ్రీను రాజు లక్ష్మణ్ నరేందర్ రెడ్డి రాఘవేందర్ గౌడ్ యూత్ అధ్యక్షులు శ్రీకాంత్ శ్రీకాంత్ అనీఫ్ మహమ్మద్ సాయిరెడ్డి శంకర్ భైరయ్య రాజు పటేల్ గోపి జానీ లింగ రావు రాజయ్య, సంగ్య నాయక్ సాజిద్ నియోజకవర్గ యూత్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు