మండల హ్యూమన్ రైట్స్ చైర్మన్ రామ్మూర్తిని ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు
పెద్దవంగర నవంబర్ 15(జనం సాక్షి )అమెరికా పర్యటనకు వెళ్లి స్వగ్రామం వడ్డెకొత్తపల్లికి తిరిగి వచ్చిన స్థానిక సర్పంచ్ నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు దంపతులకు ఘన స్వాగతం పలికిన పెద్దవంగర మండలం హ్యూమన్ రైట్స్ చైర్మన్ కుమ్మరి రామ్మూర్తి, వార్డు సభ్యులు చిలుసాని మల్లేష్, ముఖ్య నాయకులు ఎర్రగొర్ల రమేష్ పాకానిల్ తంగళ్ళపల్లి కిరణ్ చారి, వెల్మ బీరన్న, బారాజు రాజు, ఉమ్మనబోయిన సంపత్, బొల్లు యాకన్న, గ్రామ మహిళా సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.