మంత్రి, ఎంపీ లకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు బీఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ అక్టోబర్ 7 (జనంసాక్షి)
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ కు శుక్రవారం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, భారాస రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి, ఏడాకుల పల్లి మాజీ సొసైటీ చైర్మన్ బస్వరాజు పాటిల్ ఎంపీటీసీ విజేందర్ రెడ్డి లు భారాస నాయకులు సంతోష్ పటేల్, ప్రశాంత్ పటేల్, ఎజాస్ బాబా, నవాజ్ రెడ్డిలు ఉన్నారు.