మంత్రి జోగు ఆకస్మిక తనిఖీలు

ukr37j50ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలో మంత్రి జోగురామన్న ఆకస్మిక తనిఖీలు చేశారు. రేషన్ బియ్యం పంపిణీ చేయడంలేదని ఫిర్యాదు రావడంతో రేషన్ దుకాణాలలో మంత్రి తనిఖీలు నిర్వహించారు. ఖానాపూర్‌లోని 6వ నెంబర్ రేషన్ దుకాణాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి రేషన్ పంపిణీలో జరుగుతున్న జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.