మంత్రి మల్లారెడ్డికి దసరా శుభాకాంక్షలు
మేడిపల్లి – జనంసాక్షి
దసరా పండుగ సందర్భంగా మంత్రి మల్లారెడ్డికి బోడుప్పల్ డిప్యూటీ మేయర్ దంపతులు కొత్త లక్ష్మీ రవి గౌడ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందజేసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
Attachments area