మంత్రి సత్యవతి రాథోడ్ ని మర్యాద పూర్వకంగా కలిసిన డి సి హెచ్ ఎస్ రవిబాబు

 మంత్రి సత్యవతి రాథోడ్ ని మర్యాద పూర్వకంగా కలిసిన డి సి హెచ్ ఎస్ రవిబాబు టేకులపల్లి, మార్చి 31 (జనం సాక్షి ): భద్రాద్రి రాములోరి పుష్కర పట్టాభిషేకానికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిమను బహుకరించారు. కలిసిన వారిలో  దిశ కమిటీ మెంబర్ ఎల్ వెంకటేశ్వర్లు (LV) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారి డాక్టర్ జి రవిబాబు ఉన్నారు.