మంత్రులుగా కోట్ల సర్వే బలరాం ప్రమాణం

 

న్యూఢీల్లీ : కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర నేతలు సర్వే సత్యనారాయణ, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, బలరాంనాయక్‌ సహయ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిచే రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రమాణం చేయించారు.అంతకుముందు కేంద్ర మంత్రి (స్వతంత్ర హోదా) గా చిరంజివి, కేంద్ర మంత్రిగా పల్లంరాజుప్రమాణం చేశారు.