మరోమారు సిఎంతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌

` 27న నిర్వహించే అవకాశం
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 22(జనంసాక్షి): కరోనాపై లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీ మరోసారి అన్ని రాష్టా ముఖ్యమత్రుతో మాట్లాడనున్నట్లు సమాచారం. ఈ నె 27న ఉదయం సీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చు జరపనున్నారు. మే 3న లాక్‌డౌన్‌ ముగియనుండటంతో .. అంతకు ఆరు రోజు ముందే సీఎంలో ప్రధాని కాన్ఫరెన్స్‌ నిర్వహించనుండడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు తీసుకున్న చర్య, ఫలితాతో పాటు ఇకముందు తీసుకోవాల్సిన చర్యపై సిఎంతో చర్చిస్తారని అనుకుంటున్నారు. ఇదిలావుంటే దేశంలో ప్రతి ఒక్క ఆరోగ్య కార్యకర్తనూ కాపాడేందుకు అన్ని చర్యూ సత్వరం చేపడతామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోవిడ్‌`19పై ముందుండి పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తు, సిబ్బంది ప్రయోజనా పరిరక్షణ పట్ల తమ చిత్తశుద్దికి ఎపిడమిక్‌ డిసీజెస్‌ ఆర్డినెన్స్‌ 2020 చేపట్టడమే నిదర్శనమని ప్రధాని ట్వీట్‌ చేశారు. ఆరోగ్య కార్యకర్త భద్రతపై రాజీపడబోమని స్పష్టం చేశారు. కాగా వైద్యుకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకువస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.