మహాత్మా గాంధీ జయంతి వేడుకలు-గాంధారి
గాంధారి జనంసాక్షి అక్టోబర్ 02
గాంధారి మండల కేంద్రంలో గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీటీసీ బాల్రాజ్ లైన్ రమేష్ ఎండి మదర్ బద్దం వెంకట్రెడ్డి గణేష్ గొల్లడి వెంకట్రామిరెడ్డి సుభాష్ కళ్ళెం రాజయ్య వడ్ల ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Attachments area