మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసు

89కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య
ముంబాయి,మార్చి23(జనం సాక్షి ): మహారాష్ట్రలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్నది. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్‌ కేసు అమాంతం పెరుగుతుండడంతో ప్రభుత్వానికి ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 89కు చేరింది. ఇప్పటికే రాష్ట్రంలో 144 సెక్షన్‌ విధించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా మూడవ దశలోకి ప్రవేశించినట్లు ప్రభుత్వం తెలిపింది. నిన్న ఒక్కరోజూ 10 కేసు నమోదయ్యాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య నాుగు వందు దాటింది. కేరళలో 52, తెంగాణలో 27, రాజస్థాన్‌లో 24. కర్నాటకలో 26, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 2, ఢల్లీిలో 29 పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. ఇప్పటికే పు రాష్టాు లాక్‌ డౌన్‌ ప్రకటించాయి. అత్యవసర, నిత్యవసర సేమ మినహా మిగిలినవన్నీ బంద్‌ చేస్తున్నట్లు ప్రకటించాయి.