మహాసభలు వాయిదా వేసైనా అఖిలపక్షం నిర్వహించాలి

నిజామాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభలను వాయిదా వేసైనా ఈనెల 28న అఖిలపక్షం నిర్వహించాలని ఐకాస ఛైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ,పీసీసీ అధ్యక్షుడు బొత్స అఖిలపక్షం వాయిదా వేయించాలనే ప్రయత్నాలు మానుకోవాలని అన్నారు.