మహిళా సంఘ భవనానికి భూమి పూజ
జనం సాక్షి కథలాపూర్
కథలాపూర్ మండలమలోని తుర్తి గ్రామంలో మహిళా సంఘ భవనానికి భూమి పూజ మాజీ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ లోకా బాపురెడ్డి చేశారు. ఈ సందర్భంగా బాబురెడ్డి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి సంఘ సభ్యులు ఐక్యమత్యంతో ఉండాలని రానున్న కాలంలో తెరాస ప్రభుత్వం ఇంకా ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కథలాపూర్ మండల జడ్పీటీసీ నాగం భూమయ్యా,వైస్ ఎంపీపీ గండ్ర కిరణ్ రావు,గ్రామ సర్పంచ్ కొలకని శేఖర్,అంబారి పేట్ సర్పంచ్ గోపు శ్రీనివాస్,జిల్లా రైతు చిటి విద్య సాగర్ రావు,మండల రైతు సమితి సభ్యులు బద్ధం మహేంధర్,గ్రామ శాఖ అధ్యక్షులు పుర్రె గంగానర్సయ్య,శివ కుమార్,అంజి తిరుపతి,బక్కన్న,గంగా మల్లయ్య,గంగ భూమయ్య,సోషల్ మీడియా గ్రామ శాఖ అధ్యక్షులు పళ్ళ ఆంజనేయులు, అంజయ్య,మహిళ సంఘ సభ్యులు తదితరులు నాయకులు పాల్గొన్నారు.